ETV Bharat / state

ఈనెల 30న కోడెల పెద్దకర్మ..హాజరుకానున్న చంద్రబాబు - narsarao peta

ఈనెల 30న నరసారావు పేటలో నిర్వహించనున్న మాజీ సభాపతి పెద్దకర్మకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కానున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అభిమానులు, కార్యకర్తలు సంతాప సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

'మాజీ సభాపతి పెద్ద కర్మకు రానున్న తెదేపా అధినేత చంద్రబాబు'
author img

By

Published : Sep 28, 2019, 10:57 PM IST

ఈ నెల 30న జరగనున్న మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు పెద్దకర్మ కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నట్లు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. నరసారావు పేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించునున్న పెద్దకర్మ ఏర్పాట్లను నరసారావుపేట తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవిందబాబు పరిశీలించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, కోడెల అభిమానులు సంతాప సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.

'మాజీ సభాపతి పెద్ద కర్మకు రానున్న తెదేపా అధినేత చంద్రబాబు'

ఇవీ చూడండి-'వైకాపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం: అచ్చెన్నాయుడు'

Intro:Slug:
AP_CDP_37_28_RAITHU_AATMAHATYA_AV_AP10039
Contributor: arif, jmd
( ) పంటలు సరిగా పండక, పండిన పంటలకు దిగుబడిరాక కడపజిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జమ్మలమడుగు మండలం పొన్నతోట గ్రామానికి చెందిన రైతు గంతల గురుస్వామికి రెండు ఎకరాల భూమి ఉంది. మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం సాగు చేశారు. వరుస కరవులతో పంటలు పండకపోవడంతో అప్పులు పాలయ్యారు. తీరా పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో శనివారం తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జమ్మలమడుగు సిఐ శ్రీనివాసులు తెలిపారు.Body:AP_CDP_37_28_RAITHU_AATMAHATYA_AV_AP10039Conclusion:AP_CDP_37_28_RAITHU_AATMAHATYA_AV_AP10039

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.