..
పోలింగ్ కేంద్రాల వద్ద కేఏ పాల్ పరుగో పరుగులు... - munugode bypoll campaign
Kapaul run at polling stations: మునుగోడు ఉపఎన్నిక వేళ బిజీబిజీగా పరుగులు తీస్తూకనిపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏపాల్. నియోజక వర్గాన్ని చుట్టేస్తున్న ఆయన.. ఈ ఒకే రోజు వంద కేంద్రాలను చుట్టేయనున్నట్లు తెలిపారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఒక అభ్యర్థిగా తనపై ఎంతో బాధ్యత ఉందన్న ఆయన.. మునుగోడు ప్రజల మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
పోలింగ్ కేంద్రాల వద్ద కేఏ పాల్ పరుగో పరుగు
..