ETV Bharat / state

ప్రభుత్వాన్ని ప్రశ్నంచిన కన్నా లక్ష్మినారాయణ

పల్నాడు లో భారతీయజనతాపార్టీ కార్యకర్తలుపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ... నేడు తల పెట్టిన ధర్నాను తాత్కాలింగా వాయిదా వేసినట్లు ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. తెలుగుదేశం నుంచి భాజపాలోకి వచ్చిన వారిపై దాడులు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న కన్నా లక్ష్మినారాయణ
author img

By

Published : Aug 16, 2019, 3:39 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న కన్నా లక్ష్మినారాయణ

పల్నాడులో భాజపా కార్యకర్తలుపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ... నేడు తల పెట్టిన ధర్నాను తాత్కాలింగా వాయిదా వేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లాలో తెలిపారు. గురజాలలో అక్రమ మైనింగ్ చేసే వ్యక్తులు మాత్రమే మారారని...మైనింగ్ మాత్రం యథేచ్చగా జరుగుతుందని ఆయన తెలిపారు. తెలుగుదేశం నుంచి భాజపాలోకి వచ్చిన వారిపై దాడులు చేసయడం మంచి పద్ధతి కాదని అన్నారు. గతంలో అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి...ఇప్పుడు మీరే అధికారంలోకి వచ్చాకా ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేకపోయారని ప్రభత్వాన్ని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: నది ఉప్పొంగింది... బోటు ఊరు దాటింది.!

Intro:Ap_tpt_81_16_tdpnirasana_avb_ap10009
అన్న క్యాంటీన్ మూసివేత పై తెదేపా నిరసన
చిత్తూరు జిల్లా కుప్పం లో అన్న క్యాంటీన్ మూసివేత ను వ్యతిరేకిస్తూ తెదేపా ఆద్వర్యంలో నిరసన చేపట్టారు కుప్పం బస్టాండు వద్ద నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైకాపా ప్రభుత్వం క్యాంటీన్ లను మూసివేసి పేదల కడుపు కొట్టింది అని ఎమ్మెల్సీ శ్రీనివాసులు అన్నారు
బైట శ్రీనివాసులు ఎమ్మెల్సీ

8008574585Body:HgfConclusion:Bhv
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.