ETV Bharat / state

Pawan: నేడు పవన్ కల్యాణ్‌ 'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష'.. ఏర్పాట్లు పూర్తి - vishaka ukku parirakshana deeksha

Vishaka ukku parirakshana deeksha: గుంటూరు జిల్లా మంగళగిరిలో నేడు పవన్ కల్యాణ్‌ చేపట్టనున్న 'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష'కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనసేన ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు పవన్ దీక్ష కొనసాగనుంది.

పవన్ కల్యాణ్‌ 'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష'

author img

By

Published : Dec 11, 2021, 9:41 PM IST

Updated : Dec 12, 2021, 4:06 AM IST

Vishaka ukku parirakshana deeksha: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇవాళ జరగబోయే.. విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్షకు జనసైనికులు ఏర్పాట్లు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ.. మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ నేడు సంఘీభావ దీక్ష చేయనున్నారు.

ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు.. అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లాలని విశాఖ సభలో పవన్ డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో.. పవన్ కల్యాణ్ దీక్షకు సిద్ధమైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి :

CHANDRABABU FIRE ON CM JAGAN : ప్రత్యేక హోదాపై రాజీనామాలకు సిద్ధం..మీరు సిద్ధమా!: చంద్రబాబు

Last Updated : Dec 12, 2021, 4:06 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.