ETV Bharat / state

జనసేన ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాలు - nadendla manohar update

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

janasena republic day celebrations
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
author img

By

Published : Jan 26, 2021, 1:34 PM IST

సొంత వ్యవస్థలపై పనిచేసే ఏ ప్రభుత్వాలు.. ఎన్నికల్లో గెలవవని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవానికి ఆయన హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ప్రభుత్వాలన్నీ రాజ్యాంగ వ్యవస్థలకు లోబడి పనిచేయాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపాతో కలిసి అన్ని గ్రామాల్లో పోటీ చేస్తామని.. తిరుపతి ఉప ఎన్నికపై జనసేనకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు.

ఇదీ చదవండి:

ఘనతర గణతంత్రం! జమిలి ఎన్నికలు - సాధ్యాసాధ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.