జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జనసేన కార్యకర్తలు.. పవన్‌పై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వెనక్కు తీసుకొని.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: