ఇదీ చదవండి: విశాఖ ఎల్జీ ఘటనపై ఫేస్బుక్లో పోస్ట్.. వృద్ధురాలికి అరెస్ట్ నోటీసులు
ఖైదీలకు సైతం 14 రోజుల క్వారంటైన్ - jails ig on corona precautions news
జైళ్లకు నూతనంగా వచ్చే ప్రతి ఖైదీకి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు. నూతన ఖైదీలను 14 రోజులు క్వారంటైన్లో ఉంచిన తర్వాతే ప్రధాన జైలు గదులకు తరలిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని కారాగారాల్లో పనిచేస్తున్న సిబ్బందికి విడతల వారీగా కొవిడ్ 19 పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. జైళ్లలో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు సోడియం హైపోక్లోరైడ్‌తో స్ప్రే చేస్తున్నామని చెపుతున్న రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ జయవర్ధన్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ జయవర్ధన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి