ETV Bharat / state

సీఎంఆర్​ఎఫ్​కు ఐటీసీ రూ.2 కోట్లు విరాళం - ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి

కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సంస్థలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఇదే బాటలో ఐటీసీ రూ.2 కోట్ల సీఎంఆర్​ఎఫ్​కు విరాళమిచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్​ని కలిసి చెక్కును అందజేశారు ఆ సంస్థ ప్రతినిధులు.

itc donates 2 crore rupees to cmrf
itc donates 2 crore rupees to cmrf
author img

By

Published : Apr 27, 2020, 11:01 PM IST

కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఐటీసీ లిమిటెడ్ రూ.2 కోట్ల విరాళం అందించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ను కలిసి ఐటీసీ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు చెక్కును అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన మేడగం రాజశేఖర్​ రెడ్డి రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం జగన్​కు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.