గుంటూరు జిల్లాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున.. అత్యవసరమైతే తప్ప వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాలకు రాకూడదని ఉప రవాణా కమిషనర్ మీరాప్రసాద్ అన్నారు. లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ సేవలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రవాణాశాఖ కార్యాలయంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, దూరప్రాంతాలకు వెళ్లే చోదకుల భద్రతకు అనుసరించాల్సిన మార్గదర్శకాల గురించి ఈటీవితో చర్చించారు. ఇదీచదవండి.
'మాస్క్ లేకపోతే కార్యాలయంలోకి నో ఎంట్రీ'
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. గుంటూరు జిల్లాలో కొవిడ్ విజృంభిస్తోంది. ఈ పరిణామాలపై ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్‌తో ఈటీవీ చర్చించింది.
'మాస్క్ లేకపోతే కార్యాలయంలోకి నో ఎంట్రీ'
గుంటూరు జిల్లాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున.. అత్యవసరమైతే తప్ప వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాలకు రాకూడదని ఉప రవాణా కమిషనర్ మీరాప్రసాద్ అన్నారు. లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ సేవలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రవాణాశాఖ కార్యాలయంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, దూరప్రాంతాలకు వెళ్లే చోదకుల భద్రతకు అనుసరించాల్సిన మార్గదర్శకాల గురించి ఈటీవితో చర్చించారు. ఇదీచదవండి.
ఆశ్రయం కల్పించినవారే.. అంతమెుందించారు..!