ETV Bharat / state

ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనీఖీలు - guntur

గుంటూరు జిల్లాలో ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనీఖీలు నిర్వహించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆధికారులు హెచ్చరించారు.

ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనీఖీలు
author img

By

Published : Aug 9, 2019, 11:30 PM IST

ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనీఖీలు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఎరువుల దుకాణాలను ఇంటర్నల్ స్క్వాడ్ తనిఖీ అధికారి తిరుమలాదేవి ఆకస్మిక తనిఖీలు చేశారు. 6 దుకాణాల్లో ఎరువుల అమ్మకాలకు సంబంధించిన అనుమతి పత్రాలు లేని కారణంగా, విక్రయాలు చేయకూడదని ఆదేశించారు. 869 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయని...అనుమతుల పత్రాలు చూపించే వరకు విక్రయాలు చేస్తే...కఠిన చర్యలు తీసుకుంటామని అధికారి హెచ్చరించారు.

ఇది చూడండి: రేపు విశాఖలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన

Intro:ap_cdp_16_30_cpm_andolana_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
స్వయాన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలోనే రైతులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని కడప సిపిఎం, సి ఐ టి యు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. పెప్సీ కంపెనీ కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. గుజరాత్ లో రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పెప్సీ కంపెనీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కడప పాత బస్టాండ్ లో సిపిఎం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుజరాత్ లో రైతులు బంగాళాదుంపలు పండించే లేదనే కారణంతో వారిపై కేసులు బనాయించడం దారుణమని పేర్కొన్నారు. బాత్రూంలో శుభ్రం చేసుకునే పెప్సీ కంపెనీ తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
byte: మనోహర్, సిఐటియు నాయకులు, కడప.

Body:సిపిఎం ఎం సి ఐ టి యు వ్యవసాయ కార్మిక సంఘం యం ఆన్ దోళన

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.