ETV Bharat / state

Intermediate Exams Schedule 2022: ఇంటర్మీడియట్​ పరీక్షల షెడ్యూల్ విడుదల

Inter Exams dates: ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు వచ్చేసింది. జేఈఈ మెయిన్‌ మొదటి విడత షెడ్యూలు మారడంతో ఇంటర్‌ విద్యా మండలి కొత్త షెడ్యూలును ప్రకటించింది.

author img

By

Published : Mar 18, 2022, 8:23 PM IST

Updated : Mar 19, 2022, 4:18 AM IST

Inter Exams Schedule release
Inter Exams Schedule release

Intermediate Exams Schedule 2022: ఇంటర్మీడియట్‌ పరీక్షలను మే 6 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు శుక్రవారం విడుదల చేశారు. జేఈఈ మెయిన్‌ పరీక్షల కారణంగా ఇప్పటికే రెండు పర్యాయాలు ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ మారిన విషయం విదితమే. తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

...

ఇదీ చదవండి:Zoology Museum: జువాలజీ మ్యూజియం.. ఎక్కడో తెలుసా?

Last Updated : Mar 19, 2022, 4:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.