గుంటూరు భాజపా రాష్ట్ర కార్యాలయంలో 74 స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంతోమంది సమరయోథుల ప్రాణాల త్యాగఫలమే స్వాతంత్య్ర కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
74వ స్వాతంత్య్ర దినోత్సవ పురష్కరించుకుని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మిర్చి యార్డ్ ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ఆవిష్కరించారు. కరోనా విపత్తు కాలంలో మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి అని యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం అన్నారు.
ఇదీ చూడండి
కలెక్టర్ ఆమోదించకుండానే.. వాట్సప్‌లలో చక్కర్లుకొడుతున్న పదోన్నతుల జాబితా