ETV Bharat / state

'చేరికల విషయంలో దూకుడు పెంచాలి'

తెదేపా, జనసేనల నుంచి వీలైనంత ఎక్కువమంది నేతల్ని పార్టీలోకి ఆహ్వానించాలని భాజపా నేతలు నిర్ణయించారు. మంగళగిరిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల  భేటీలో పలు అంశాలపై చర్చించారు.

'చేరికల విషయంలో దూకుడు పెంచాలి'
author img

By

Published : Jun 30, 2019, 8:03 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి హాయ్​ల్యాండ్ లో రెండో రోజు భాజపా ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ హాజరయ్యారు. ఏపీలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్రభుత్వంతో వ్యవహారించాల్సిన వైఖరిపై చర్చించారు. తెదేపా, జనసేన నుంచి వీలైనంత ఎక్కువ మంది నేతల్ని పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించారు. సంప్రదింపుల బాధ్యతల్ని కొంతమంది నేతలకు అధిష్ఠానం అప్పగించింది. పార్టీ సభ్యత్వ నమోదు 40 లక్షల వరకూ పెంచేలా లక్ష్యం నిర్దేశించినట్లు నేతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాలనపై కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అమ్మఒడి పథకం, ప్రజావేదిక కూల్చివేత అంశాల్లో ప్రభుత్వం దూకుడుగా వెళ్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. భాజపా, వైకాపా ఒకటేనన్న అపోహను తొలగించేలా వ్యవహారించాలని నేతలు నిర్ణయించారు.

Intro:స్క్రిప్ట్ కడప జిల్లాలో వెలుగు లో పనిచేస్తున్న యానిమేటర్ల పై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి ప్రభుత్వం యానిమేటర్లకు మూడు వేల నుంచి వేతనం రూ 10 వేలకు పెంచింది అయితే తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న వారిని తొలగించాలని అధికారపక్షానికి నేతలు బెదిరింపు దిగుతున్నారు ఇలాంటి ఒత్తిళ్లను భరించలేక చాలామంది యానిమేటర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉన్నారు కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం దీన్నేపాడు చెందిన యానిమేటర్ ఓబులేషు ఆదివారం ప్రభుత్వ చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కి తనపై జరుగుతున్న ఒత్తిళ్లను వివరించి సూసైడ్నోట్ను అందజేసి ఇ తన వద్ద తెచ్చుకున్న వ్యాస్ మోల్ మందును తాగేందుకు ప్రయత్నించాడు అంతలోనే అక్కడ నాయకులు అధికారులు వారి నుంచి మందు బాటిల్ ను లాక్కున్నాడు దాంతో అతను ప్రాణాపాయం నుంచి గడ్డన పడ్డారు ఇలాంటి సంఘటనే కడప జిల్లాలోని చాపాడు మండలం లో కూడా నాలుగు రోజుల కిందట ఇద్దరు యానిమేటర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు జిల్లాలోని గాలివీడు గరుగుపల్లి ప్రాంతాలలో బెదిరింపులకు గురవుతున్నామని వాపోయారు ప్రభుత్వం పెంచిన వేతనాన్ని కనీసం మూడు నెలల పాటు కూడా తీసుకోకుండానే తొలగించేందుకు చేస్తున్న బెదిరింపులు తమ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయని వాపోతున్నారు ప్రభుత్వం ఆలోచించి తమ ఉద్యోగాలకు భరోసా కల్పించాలని వారు కోరుతున్నారు

Body:బైట్ ఓబులేసు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యానిమేటర్ మరో ఇద్దరు యానిమేటర్ల వాయిస్

Conclusion:బైట్ ఓబులేసు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యానిమేటర్ మరో ఇద్దరు యానిమేటర్ల వాయిస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.