ETV Bharat / state

మాకు రక్షణ కల్పించండి: ట్రాన్స్ జెండర్లు

తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని... గుంటూరు ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లు అర్బన్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు.

'ట్రాన్స్ జెండర్లకు రక్షణ కల్పించండి'
author img

By

Published : Jul 16, 2019, 1:52 AM IST

'ట్రాన్స్ జెండర్లకు రక్షణ కల్పించండి'

నిత్యం భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న తమపై బాపట్ల శ్రీను అనే రౌడీ షీటర్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని... తమ ప్రాణాలకు రక్షణ కరువైందని ట్రాన్స్ జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు ఓబులునాయుడు పాలెం డంపింగ్ యార్డ్ వద్ద ఐదేళ్లుగా నివాసం ఉంటున్న తమ పట్ల ఆ రౌడీ షీటర్ అసభ్యంగా మాట్లాడుతూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వారు అర్బన్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఇల్లు ఖాళీ చేయాలని, అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ.. అర్ధరాత్రి ఇళ్లపై దాడులు చేస్తున్నారని తెలియజేశారు. ఇటీవల ఒక ట్రాన్స్‌జండర్‌పై దాడి చేశారని... తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.

ఇవీ చదవండి..గుప్త నిధులపై ఆశలు... తీస్తున్నాయి ప్రాణాలు

Intro:ap_knl_101_15_collector_spandhana_av_ap10054. allagadda 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ స్పందన కార్యక్రమం నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి తో కలిసి ప్రజల నుంచి వినతులు అందుకున్నారు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు స్పందన కార్యక్రమంలో తమ సమస్యలను వినతులు రూపంలో వారికి అందించారు మొత్తం మీద రెండు వేల వరకు ఫిర్యాదులు వినతులు అందినట్లు రెవిన్యూ శాఖ అధికారులు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొని వారి వారి విభాగాలకు చెందిన వినతులు స్వీకరించారు

Body:కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో స్పందన కార్యక్రమం హాజరైన జిల్లా కలెక్టర్

Conclusion:కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో స్పందన కార్యక్రమం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.