ETV Bharat / state

పెరిగిన ట్రాఫిక్​కు తొలగిన అక్రమణలు

ట్రాఫిక్​ సమస్య నివారించేందుకు చర్యలు చేపట్టారు. రోడ్డుపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించారు.

రోడ్డుపై అక్రమాలను తొలగిస్తున్న పోలీసులు బృందం
author img

By

Published : Aug 2, 2019, 4:05 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని జీబీసీ రోడ్డులో జమ్ములపాలెం ఫ్లైఓవర్ వంతెన వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. దీనిని నివారించేందుకు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ చర్యలు చేపట్టారు.ఆక్రమణలను తొలగించే కార్యక్రమానికి నడుంబిగించారు. ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. పట్టణ ప్రణాళిక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఆక్రమణలను తొలగించారు. పట్టణంలోని అన్నీ ప్రధాన రహదారుల్లో అక్రమాలు తొలగింపు కార్యక్రమం ప్రారంభించామని మునిసిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు.

రోడ్డుపై అక్రమాలను తొలగిస్తున్న పోలీసులు బృందం

ఇదీ చూడండి అమెరికాలో చంద్రబాబు ...పాప్​కార్న్ తింటూ...కాలినడకన వెళ్తూ...

Intro:555

Body:888

Conclusion:కడప జిల్లా బద్వేలులో అక్రమంగా రవాణా చేస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. నిబంధనలు అతిక్రమించి సగిలేరు, పెన్నానదికి నుంచి ఇసుక ను ట్రాక్టర్ల ద్వారా రవాణ చేస్తుండగా పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు .ట్రాక్టర్ల యజమానులు ముగ్గురి వద్ద అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీసులు అపరాధ రుసుం వేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.