గుంటూరు జిల్లా పిరంగీపురం మండలం మునగపాడు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఎస్ఐ సురేశ్.. తన సిబ్బందితో కలసి అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యంతోపాటు కారును స్వాధీనం చేసుకొని.. నిందితులపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: వేరువేరు చోట్ల తెలంగాణ మద్యం సీజ్... ఆరుగురు అరెస్ట్