మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ తవ్వకాల కేసుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అక్రమ తవ్వకాల కేసు దర్యాప్తు శాస్త్రీయ కోణంలో చేయాల్సి ఉందన్నారు ఏజీ శ్రీరామ్. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించే విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించవచ్చని హైకోర్టు తెలిపింది. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు ఏజీ శ్రీరామ్. అక్రమ మైనింగ్ దర్యాప్తుపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని యరపతినేని న్యాయవాది కోరగా...యరపతినేని న్యాయవాది విజ్ఞప్తి మేరకు కేసు విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది ధర్మాసనం.
తెలుగుదేశంనేతపై అక్రమైనింగ్ కేసు... హైకోర్టు విచారణ 28కి వాయిదా... - అక్రమ మైనింగ్ కేసుపై హైకోర్టులో విచారణ
అక్రమ మైనింగ్ తవ్వకాల కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమ మైనింగ్ దర్యాప్తుపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని యరపతినేని న్యాయవాది కోరగా...న్యాయవాది విజ్ఞప్తి మేరకు కేసు విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది ధర్మాసనం.
![తెలుగుదేశంనేతపై అక్రమైనింగ్ కేసు... హైకోర్టు విచారణ 28కి వాయిదా...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4244674-thumbnail-3x2-hicourt.jpg?imwidth=3840)
మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ తవ్వకాల కేసుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అక్రమ తవ్వకాల కేసు దర్యాప్తు శాస్త్రీయ కోణంలో చేయాల్సి ఉందన్నారు ఏజీ శ్రీరామ్. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించే విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించవచ్చని హైకోర్టు తెలిపింది. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు ఏజీ శ్రీరామ్. అక్రమ మైనింగ్ దర్యాప్తుపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని యరపతినేని న్యాయవాది కోరగా...యరపతినేని న్యాయవాది విజ్ఞప్తి మేరకు కేసు విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది ధర్మాసనం.
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
(. )రాజధాని పై మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు సోమవారం ఆందోళన కొనసాగించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయ పాలెం లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతులు ఆందోళనతో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బొత్స చెప్పినట్లు ఈ ప్రాంతం ముంపులో లేదని ఎప్పుడైనా వరదలు వచ్చి అమరావతిలో ఏ గ్రామమైన మునిగిందా అని ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికైనా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే తమ నిరసనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే జోక్యం చేసుకొని రైతుల పక్షాన నిలవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేశారు.
Body:bites
Conclusion:vioce lo unnaayi
TAGGED:
ఈ నెల 28కి వాయిదా