ETV Bharat / state

అక్రమ కట్టడాలపై.. అధికారుల ఉక్కుపాదం

బాపట్లలోని అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. స్థానిక ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉన్నందువల్ల... పరిష్కారంలో భాగంగా ఆక్రమణలను తొలగిస్తున్నారు.

బాపట్లలోని అక్రమ కట్టడాలపై అధికారుల ఉక్కు పాదం
author img

By

Published : Aug 2, 2019, 3:33 PM IST

బాపట్లలోని అక్రమ కట్టడాలపై అధికారుల ఉక్కు పాదం

గుంటూరు జిల్లా బాపట్లలోని అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఫ్లైఓవర్ వంతెన వద్ద ట్రాఫిక్ సమస్య వల్ల... ఆక్రమ కట్టడాలను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. పట్టణ ప్రణాళిక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కలిసి ఆక్రమణలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

ఇవీ చూడండి-విశాఖ జైల్లోనూ ఐదుగురు ఖైదీలకు హెచ్​ఐవీ

Intro:ap-rjy-101-02-tallipala vqrotsavam-avb-Ap10111
కాకినాడ గ్రామీణ బోట్ల ఎదురుగా గల కృషి భవన్లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు దివ్యౌషధం అమ్మ ప్రేమ అంత స్వచ్ఛమైన అమృతతుల్యం అని కొనియాడారు తల్లిపాలలో అనేక పోషకాలు ఉన్నాయని శిశువు జన్మించిన మూడు నాలుగు రోజుల పాటు ఉత్పత్తయ్యే ముర్రుపాలలో మాంసకృత్తులు లవణాలు విటమిన్లు ఉంటాయని బిడ్డకు తల్లి పాలిచ్చేటప్పుడు ప్రత్యేక ఎంజైములు హార్మోన్లు విడుదలవుతాయని ఆయన అన్నారు తల్లిపాలలో ప్రొటీన్లు కొవ్వు పదార్థాలు విటమిన్లు కాల్షియం ఐరన్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయని వివరించారు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ శిశు సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ అనుక్షణం వారిని కాపాడేందుకు కృషి చేస్తుంది అంట తల్లిపాలలోని కమ్మదనాన్ని చదువుకునే అవకాశం విడుదలకు ఇవ్వాలని భారతదేశ గణాంకాల ప్రకారం 37 శాతం మంది పిల్లలు మాత్రమే పుట్టిన వెంటనే తల్లి పాలను రుచి చూస్తున్నారు అన్న వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపి పుట్టిన గంటలోనే బిడ్డకు తల్లిపాలు అందించాలని కోరారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఏఎన్ఎంలు ఆశావర్కర్లు మెప్మా సిబ్బంది తల్లి బిడ్డ సంరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు అనంతరం అం వన్ కల్పించే పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లో ఐ సి డి ఎస్ పి పి పి డి సుఖజీవనం బాబు సి డి పి వో లు సూపర్వైజర్లు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

Body:ap-rjy-101-02-tallipala vqrotsavam-avb-Ap10111

Conclusion:ap-rjy-101-02-tallipala vqrotsavam-avb-Ap10111

For All Latest Updates

TAGGED:

bapatla
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.