ETV Bharat / state

డ్వాక్రా మహిళలకు 4 విడతలలో రుణమాఫీ! - డ్వాక్రా మహిళలకు రుణమాఫీ తాజా వార్తలు

డ్వాక్రా మహిళలకు 4 విడతలలో రుణమాఫీ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో వెలుగు వీవోఏల సమావేశంలో పాల్గొన్న ఆమె... జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలనూ సీఎం నెరవేరుస్తారన్నారు.

home-minister-sucharitha-in-guntur
author img

By

Published : Nov 13, 2019, 11:51 AM IST

డ్వాక్రా మహిళలకు 4 విడతలలో రుణమాఫీ!

.

డ్వాక్రా మహిళలకు 4 విడతలలో రుణమాఫీ!

.

Intro:Ap_gnt_61_13_vaadi_leni_runam_home_minister_avb_AP10034

contributor : k. vara prasad (prathipadu),guntur

Anchor : జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు నాలుగు విడతలలో రుణాలు మాఫీ చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో వెలుగు వివోఎల జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వివోఎలకు గౌరవ వేతనాలు 10వేలకు పెంచుతూ...జీఓ జారీ చేసినందుకు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. మాట ఇస్తే మడమ తిప్పడని వ్యక్తి జగన్ అని .....ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వివోఎలా వేతనాలు 10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారని కొనియాడారు. గత ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పిందని....ఎక్కడ జరిగిన దాఖలాలు లేవన్నారు. ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని సీఎం నెరవేరుస్తారని చెప్పారు.

బైట్ : మేకతోటి సుచరిత, హోం శాఖ మంత్రి


Body:end


Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.