ఇదీ చదవండి:
'రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు అలా చేశారు' - చంద్రబాబు
విశాఖలో చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చి అరెస్ట్ చేశామని మాట్లాడటం సరైంది కాదని... హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. అనుమతి ఇస్తేనే చంద్రబాబు విశాఖ వెళ్లారని చెప్పారు. అక్కడి ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా చంద్రబాబు అభిప్రాయాన్ని చెప్పిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. అందుకే కొంతసేపు ఆపిన తర్వాత పంపుతామని చెప్పిన విషయం గుర్తు చేశారు. చంద్రబాబు వినకుండా రాజకీయ లబ్ధి కోసం ముందుకు వెళ్లారని ఆరోపించారు.
హోంమంత్రి మేకతోటి సుచరిత
ఇదీ చదవండి: