అక్రమ నిర్బంధం విషయంలో పిటిషన్ ఉపసంహరించుకోవాలని న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించిందంటూ.. మీడియా ప్రతినిధులు హోం మంత్రి సుచరిత దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఆ విధంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
స్పందించిన హోం మంత్రి.. న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తే ఊరుకుంటారా? అని తిరిగి ప్రశ్నించారు. న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారనడం ఎంతవరకు సమంజసం అన్నారు.
ఇదీ చదవండి: