గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం ఐనవోలులో ఏర్పాటు చేసిన విట్‌లో అబ్దూల్ కలాం నూతన భవనం, రవీంద్రనాథ్ ఠాగూర్ మెన్స్ వసతి భవనం, టంగుటూరి ప్రకాశం పంతులు ఆడిటోరియంను హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. జిల్లాలోని ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు నియోజకవర్గాల్లో ప్రత్యేక కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రాజధానిలో పనిచేసే పోలీస్ ట్రైనింగ్ కాళాశాలని ఏర్పాటు చేయటంతో పాటు త్వరలోనే మరిన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: