ETV Bharat / state

చిలకలూరి పేటలో భారీ వర్షం.. అన్నదాతలకు ఊరట !

గుంటూరు  జిల్లా చిలకలూరిపేటలో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని వీధులు జలమయమయ్యాయి. వరుణుడి రాక  కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఊరట లభించింది.

author img

By

Published : Jun 25, 2020, 4:33 PM IST

చిలకలూరి పేటలో భారీ వర్షం..అన్నదాతలకు ఊరట !

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై భారీగా నీరు నిలవటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పట్టణంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఊరట లభించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.