ETV Bharat / state

ఐటీ రంగ ఎగుమతుల్లో అథమస్థానానికి ఆంధ్రప్రదేశ్‌: జీవీఎల్ నరసింహారావు - ఏపీ బీజేపీ

GVL allegations on IT sector exports: ఐటీ రంగ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ అథమస్థానానికి పడిపోయిందని.. భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఐటీ రంగంలో ప్రపంచస్థాయిలో ఎక్కువ మంది తెలుగువారే ఉన్నతంగా రాణిస్తున్నారన్న ఆయన.. ఐటీ రంగ ఎగుమతుల్లో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని వెల్లడించారు.

GVL allegations on IT sector exports
జీవీఎల్ నరసింహారావు
author img

By

Published : Dec 16, 2022, 10:52 PM IST

GVL allegations on AP IT sector exports: ఐటీ రంగ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ అథమస్థానానికి పడిపోయిందని.. భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఐటీ రంగంలో ప్రపంచస్థాయిలో ఎక్కువ మంది తెలుగువారే ఉన్నతంగా రాణిస్తున్నారని జీవీఎల్ వెల్లడించారు. ఐటీ రంగ ఎగుమతుల్లో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాజ్యసభలో ప్రశ్నించగా విస్తుపోయే వాస్తవాలు తెలిశాయన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం ఇంతలా పతనం కావడానికి వైకాపా ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.