గుంటూరు జిల్లాలో మెుత్తం తెదేపా అసెంబ్లీ స్థానాలు 17 ఉన్నాయి. ప్రస్తుతం 14 స్థానాలకు మాత్రేమే ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 5 స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
క్రమ సంఖ్య | నియోజకవర్గం | అభ్యర్థుల పేరు |
1 | పెదకూరపాడు | కొమ్మల పాటి శ్రీధర్ |
2 | తాడికొండ | శ్రీరాం మాల్యదారి |
3 | మంగళగిరి | నారా లోకేశే |
4 | పొన్నూరు | ధూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ |
5 | వేమూరు | నక్కా ఆనంద్ బాబు |
6 | రేపల్లే | అనగాని సత్య ప్రసాద్ |
7 | తెనాలి | అలపాటిరాజేంద్ర ప్రసాద్ |
8 | పత్తిపాడు | డొక్కా మణిక్యా రావు |
9 | గుంటూరు వెస్ట్ | మద్దల గిరి |
10 | గుంటూరు ఈస్ట్ | మహ్మద్ నజిర్ |
11 | చిలకలూరిపేట | ప్రత్తిపాటి పుల్లారావు |
12 | సత్తెనపల్లి | కోడెల శివప్రసాద్ |
13 | వినుకొండ | జీవీ ఆంజనేయులు |
14 | గురజాల | వై. శ్రీనివాస్ |