ETV Bharat / state

గుంటూరు అర్బన్ ఎస్పీగా రామకృష్ణ బాధ్యతల స్వీకరణ

శాంతిభద్రతలకు తోడు ముఖ్య నేతల భద్రతే తమకు ముఖ్యమని గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్​డీ రామకృష్ణ తెలిపారు. కార్యాలయంలో నేడు బాధ్యతలు స్వీకరించారు.

గుంటూరు అర్బన్ ఎస్పీ
author img

By

Published : Jun 12, 2019, 5:50 PM IST

గుంటూరు అర్బన్ ఎస్పీగా రామకృష్ణ బాధ్యతల స్వీకరణ

గుంటూరు అర్బన్ ఎస్పీగా పీహెచ్​డీ రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. గతంలో రూరల్ ఎస్పీగా పనిచేసిన అనుభవం, అవగాహన ఉందని తెలిపారు. గుంటూరు రాజధాని కావడంతో శాంతిభద్రతలకు తోడు ముఖ్యనేతల భద్రత కూడా ముఖ్యమేనని చెప్పారు. గుంటూరులో ట్రాఫిక్ సమస్య ఉందని... అందరి సహకారంతో పరిష్కరిస్తామని చెప్పారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు ఎస్పీ రామకృష్ణ చెప్పారు.

ఇది కూడా చదవండి.

గందరగోళంగా తెనాలి కౌన్సిల్​ సమావేశం

Lahaul Spiti (Himachal Pradesh), June 12 (ANI): The Manali-Leh National Highway has been opened for vehicular traffic movement in Himachal Pradesh on Tuesday. The Border Roads Organisation (BRO) had completed snow-clearing operation of the road which remained block due to accumulation of snow during winter at various passes en route. A large number of tourists prefer the picturesque landscape to visit Leh from Manali by road. The strategically significant road was blocked for over six months due to snow. The road serves as a lifeline for the people of Ladakh region ensuring essential supplies as well as stocking for winters when the region remains cut off from the rest of the country.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.