ప్రభుత్వ నిర్ణయాలు పూర్తిగా తెలియక పోవడంతో పసిపిల్లలు, మహిళలు, వృద్ధులతో ప్రయాణాలు మార్గ మధ్యలో ఆగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక సతమవుతున్నారు. లారీలు ఇతర రవాణా వాహనాలు నిలిపివేసినప్పటికి కుటుంబాలతో ప్రయాణించే కార్లు, బైక్లు అనుమతించాలని పోలీసులను వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సరిహద్దుల వద్ద జనసాంద్రత తగ్గించి కరోనా నివారణకు కృషి చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి కరోనా ఉందన్నా.. పరీక్షలు నిర్వహించారు.. తీరా చూస్తే!