ETV Bharat / state

"ధర్మవరం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు" - గుంటూరులో ఎస్పీ విజయరావు వార్తలు

ధర్మవరం తిరునాళ్లలో పోలీసులపై దాడి ఘటనపై విచారణ చేపడతున్నట్లు ఎస్పీ విజయరావు చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మీడియాతో మాట్లాడుతున్న ఎస్పీ విజయరావు
author img

By

Published : Nov 18, 2019, 7:45 AM IST

ధర్మవరం ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..

గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరంలో గత ఆర్ధరాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై విచారణ చేపట్టినట్లు గ్రామీణ ఎస్పీ విజయరావు చెప్పారు. పోలీసులపై దాడి చేయడమంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని ఆయన అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనలో పోలీసుల తీరుపైనా అంతర్గత విచారణ చేపట్టామన్న ఎస్పీ... వారి పాత్ర ఉందని తేలితే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో పల్నాడులో ఊరేగింపులు, ప్రదర్శనలకు ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు

ఇదీచూడండి.ధర్మవరం శాంతినగర్​లో ఉద్రిక్తత....

AP_GNT_02_16_SP_ON_DHARMAVARAM_INCIDENT_AVB_3067949 REPORTER: P.SURYA RAO CAMERA: SK ALI ( ) గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరం ఘటనపై విచారణ చేపడతున్నట్లు ఎస్పీ విజయరావు చెప్పారు. పోలీసులపై దాడి చేయడమంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనన్న ఎస్పీ విజయరావు...బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు పోలీసుల పనితీరుపైనా అంతర్గత విచారణ చేపట్టనున్నామని చెప్పారు. ధర్మవరంలో తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన నాటిక ప్రదర్శనకు పోలీసుల అనుమతి లేదని... ఇరుపక్షాల మధ్య సమాచార లోపంతో ఘటన తలెత్తిందని భావిస్తున్నామని చెప్పారు. పల్నాడులో సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరని ఎస్పీ విజయరావు స్పష్టం చేశారు...BYTE.... BYTE: విజయరావు, గుంటూరు గ్రామీణ ఎస్పీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.