ETV Bharat / state

'పంటనష్టంపై అంచనాలు రూపొందించి పరిహారం అందించాలి' - గుంటూరు నేటి వార్తలు

వరదల వల్ల నష్టపోయిన పంటలపై అంచనాలు రూపొందించాలని గుంటూరు జిల్లా పాలనాధికారిని స్థానిక ఎంపీ కోరారు. కరోనా నివారణకు కేటాయించిన నిధులపై ఆరా తీశారు.

Guntur MP conduct meeting with district collector
'పంటనష్టంపై అంచనాలు రూపొందించి పరిహారం అందించాలి'
author img

By

Published : Oct 23, 2020, 10:52 PM IST

వరదలతో నష్టపోయిన పంటలపై అంచనాలను రూపొందించి, రైతులను ఆదుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్​ను.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కోరారు. నగరంలో యూజీడీ పనులను పున:ప్రారంభించాలని, అందుకు సంబంధించిన పనులపై కలెక్టర్‌తో చర్చించారు. కరోనా నివారణకు కేటాయించిన నిధుల గురించి ఆరా తీశారు. ప్రస్తుతం వెంటిలేటర్ల అవసరం లేనందున... మిగిలిన నిధులను వేరే వాటికి కేటాయించామని కలెక్టర్ అన్నారు.

ఇదీ చదవండీ... ఆధార్​ సాయంతోనే కరోనా వ్యాక్సిన్​ పంపిణీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.