ఎంసెట్ ఫలితాల్లో గుంటూరుకు చెందిన హరిప్రసాద్ సత్తా చాటాడు. మెడిసిన్ విభాగంలో 9వ ర్యాంకు సాధించాడు. ఫిజిక్స్‌లో మంచి మార్కులు సాధించటం వల్లే ఈ ర్యాంక్ సాధించినట్లు తెలిపాడు. భవిష్యత్‌లో జనరల్ మెడిసిన్ చేయాలని భావిస్తున్నట్లు హరిప్రసాద్ పేర్కొన్నాడు. 9వ ర్యాంకర్ హరిప్రసాద్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందిస్తున్నారు.
మెడిసిన్‌లో గుంటూరు విద్యార్థికి 9వ ర్యాంక్ - medicine
ఎంసెట్ మెడిసిన్ విభాగంలో గుంటూరుకు చెందిన హరిప్రసాద్ 9వ ర్యాంకు సాధించాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు హరిప్రసాద్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
'మెడిసిన్ లో 9వ ర్యాంకు సాధించిన గుంటూరు విద్యార్థి'
ఎంసెట్ ఫలితాల్లో గుంటూరుకు చెందిన హరిప్రసాద్ సత్తా చాటాడు. మెడిసిన్ విభాగంలో 9వ ర్యాంకు సాధించాడు. ఫిజిక్స్‌లో మంచి మార్కులు సాధించటం వల్లే ఈ ర్యాంక్ సాధించినట్లు తెలిపాడు. భవిష్యత్‌లో జనరల్ మెడిసిన్ చేయాలని భావిస్తున్నట్లు హరిప్రసాద్ పేర్కొన్నాడు. 9వ ర్యాంకర్ హరిప్రసాద్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందిస్తున్నారు.
Intro:నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండల సర్వసభ్య సమావేశం జరిగింది వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇ ఇ తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాదు సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వెంకటగిరి నియోజకవర్గానికి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కృషి చేయనున్నట్లు ఆనం పేర్కొన్నారు జిల్లాలో తెలుగు గంగ ఉప కాలువలను పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు రు ఎంపీ దుర్గాప్రసాద్ తాగునీటి సమస్యలపై చర్చించారు
Body:వ్
Conclusion:వ్
Body:వ్
Conclusion:వ్