ETV Bharat / state

కరోనాను జయించిన సీఐకు ఘనస్వాగతం - covid news in guntur dst

గుంటూరు జిల్లా గురజాల సీఐ దుర్గాప్రసాద్​ కొవిడ్​ను జయించి విధులకు హాజరయ్యారు. స్టేషన్​కు వచ్చిన అయనకు సిబ్బంది ఘనస్వాగతం పలికారు.

guntur dst gurajala ci cure from corona and police staff grand welcome
guntur dst gurajala ci cure from corona and police staff grand welcome
author img

By

Published : Aug 4, 2020, 7:43 AM IST

గుంటూరు జిల్లా గురజాలలో పనిచేస్తున్న సీఐ దుర్గాప్రసాద్ 10 రోజులు క్రితం కొవిడ్-19 బారిన పడ్డారు. ఆయన కరోనాను జయించి తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఆయనకు పూలతో స్వాగతం పలికారు.

ఇదీ చూడండి

ఎన్నికలకు వెళ్లి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం... 48 గంటల డెడ్​లైన్​: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.