గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన యశ్వంత్ సీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చదువు భారంగా అనిపించి మానసిక ఒత్తిడిని తట్టుకోలేక రాత్రి 12:30 గంటల సమయంలో ఒంటిపైన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటిలో మంటలు చెలరేగడం చూసిన తల్లితండ్రులు, ఇరుగుపొరుగు వారు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో యశ్వంత్ చికిత్స తీసుకుంటున్నాడు.
ఇదీ చూడండి