ETV Bharat / state

కరోనా నివారణ... ఒక్క SMSతో మాత్రమే సాధ్యం

కరోనాకి ఇంకా మందు కనిపెట్టలేదు. ప్రపంచమంతా ఆ మహమ్మారిని మట్టుపెట్టడానికి మందు కనిపెట్టడంలో తలమునకలవుతుంటే... గుంటూరు జిల్లా కలెక్టర్ మాత్రం కరోనాకి మందు ఉందని అంటున్నారు. అదేంటంటే...!

author img

By

Published : Jun 7, 2020, 5:13 PM IST

guntur collector  Samuel Anand Kumar giving solution for medicine of corona virus

గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కరోనాకు మందు ఉందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నా ఇంకా కచ్చితమైన మందు రాలేదు. కానీ SMS అనే మందుతో కరోనా రాకుండా అడ్డుకట్ట వేయవచ్చని ఆయన చెబుతున్నారు.

  • S సోషల్ డిస్టెన్స్.. అంటే భౌతిక దూరం ..
  • M మాస్క్.. మాస్క్​ని ధరించటం
  • S శానిటైజేషన్... చేతులు ఎప్పుడూ పరిశుభ్రంగా కడుక్కోవటం.

ఇదే మన కలెక్టర్ చెప్పిన SMS మందు. ఇపుడున్న పరిస్థితుల్లో కరోనాకి మందు ఇదేనని.... ప్రజలంతా SMSని పాటిస్తే కరోనా దగ్గరికి రాదని చెప్తున్నారు. మరి మీరూ పాటించండి. ఆరోగ్యంగా ఉండండి.

ఇదీ చదవండి:

అన్​లాక్​ 1.0: సోమవారం ఆతిథ్యం, పర్యటకం షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.