ETV Bharat / state

'వ్యాక్సిన్​ ఎప్పుడొచ్చినా పంపిణీ చేసేందుకు సిద్ధం'

ప్రస్తుతం అందరి దృష్టి కొవిడ్ వ్యాక్సిన్​ పైనే ఉంది. త్వరలోనే టీకా అందుబాటులో రానుందన్న వార్తల నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. ముందస్తు చర్యలు... సన్నద్ధత గురించి జిల్లా కలెక్టర్​ శ్యామ్యుల్​ ఈటీవీ భారత్​కి వివరించారు.

author img

By

Published : Dec 23, 2020, 7:39 AM IST

collector
'వ్యాక్సిన్​ ఎప్పుడొచ్చినా పంపిణీ చేసేందుకు సిద్ధం'
ఈటీవీ భారత్​తో గుంటూరు జిల్లా కలెక్టర్​ శ్యామ్యుల్​ ఆనంద్​ కుమార్​ ముఖాముఖి.

కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ ఎప్పుడొచ్చినా పంపిణీ చేసేందుకు గుంటూరు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. తొలుత పరిమిత సంఖ్యలో... క్రమంగా పెద్దయెత్తున టీకాను పంపిణీ చేయనున్నారు. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి పంపిణీ, నిల్వ, రవాణా ప్రక్రియలు ఎంతో కీలకం. ఈ అంశాలపై గుంటూరు జిల్లా యంత్రాంగం చేపడుతున్న ముందస్తు చర్యలు, సన్నద్ధతపై కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

ఇదీ చదవండి:

గుంటూరు నగరపాలక సంస్థకు స్కాచ్ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.