ETV Bharat / state

'శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు' - శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న గుంటూరు కలెక్టర్ శామ్యూల్

శాంతియుతంగా చేపట్టే ఆందోళనలకు ఎటువంటి అభ్యంతరాలు లేవని, దాడులకు దిగబడితే మాత్రం చర్యలు తీసుకుంటామని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ చెప్పారు. శాంతిభద్రతల విషయంపై గుంటూరులోని కలెక్టరేట్‌లో ఆయన గ్రామీణ ఎస్పీతో చర్చించారు.

guntur collector comments on law and order issue
గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్
author img

By

Published : Feb 25, 2020, 3:27 PM IST

గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్

గుంటూరు జిల్లాలోని శాంతి భద్రతలను కాపాడటం తమ కర్తవ్యమని..ఎవరైనా వాటికి విఘాతం కలిగించేలా కార్యక్రమాలు చేపడితే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ అన్నారు. అధికారులను నిర్భందించటం, పోలీసులను దుర్భాషలాడటం, ప్రజాప్రతినిధులపై దాడులు చేయటం ఏ విధంగా శాంతియుత ఆందోళనలో అర్థం కావటం లేదన్నారు. హైకోర్టు సూచనల మేరకు శాంతిభద్రతలకు ఆటంకం కల్పిస్తే చర్యలు తప్పవన్నారు.

ఇవీ చదవండి...యంగమ్మ పేనీలు...రుచి చూస్తే వదలరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.