ETV Bharat / state

కరోనాపై గుంటూరు అధికారులు అప్రమత్తం

కరోనా వైరస్ ప్రాబల్యం ఎక్కువుగా ఉన్న ఇటలీ నుంచి గుంటూరుకు చెందిన వారు తిరిగి రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు ఐసోలేషన్​లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

guntur alerted on carona
కరోనాపై గుంటూరు అధికారులు అప్రమత్తం
author img

By

Published : Mar 12, 2020, 7:48 AM IST

కరోనా వైరస్​పై గుంటూరు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటలీ నుంచి దేశానికి వచ్చిన 75 మందిలో 10 మంది గుంటూరుకు చెందిన వారు ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు మెుదలుపెట్టారు. దిల్లీలో నిర్వహించిన పరీక్షల్లో వారికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పటకీ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైత్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్​లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:వుహాన్​లో వైరస్​ తగ్గుముఖం.. తెరుచుకోనున్న కంపెనీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.