Group 3 Notification Release: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1365 పోస్టులను గ్రూప్-3 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
ఇవీ చదవండి: