ETV Bharat / state

గ్రామ సచివాలయాల అభ్యర్థులకు అవగాహన సదస్సు

గ్రామ సచివాలయాల పరీక్షకు పోటీపడే అభ్యర్థులకు గుంటూరులో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు.

అవగాహన సదస్సు
author img

By

Published : Aug 12, 2019, 4:43 PM IST

గ్రామ సచివాలయాల అభ్యర్థులకు అవగాహన సదస్సు

నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకోవటానికి ఇదే మంచి అవకాశమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు సూచించారు. గుంటూరులోని ఓ కళాశాలలో గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు ఏర్పాటు చేశారు. 2వేల 500 మంది పైగా అభ్యర్థులు హాజరై.. సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులు ప్రణాళికబద్ధంగా చదివితే రెండు నెలల్లోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర విభజన అంశాలు గురించి అవగాహన ఉండాలన్నారు.

ఇదీ చదవండి.

'జయహో' పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్​

Intro:Ap_Vja_26_12_minster_Vellmpalli_Bakridh_Av_Ap10052
sai _ Vijayawada:9985129555
యాంకర్: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ భవానిపురం రైతు బజార్ ఆవరణలో రైతు బజార్ లోని కార్మికులకు ముస్లిం సోదరులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవాదాయశాఖ మంత్రి శ్రీనివాసరావు పాల్గొని పేదలకు మంత్రి స్వయంగా వడ్డించారు. రైతు బజారు కమిటీ ఆధ్వర్యంలో ఇలా ప్రతి ఏడు అన్ని పండుగలకు కులాలకు మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమం చేయటం శుభ పరిణామమని అన్నారు ..

Body:Ap_Vja_26_12_minster_Vellmpalli_Bakridh_Av_Ap10052

Conclusion:Ap_Vja_26_12_minster_Vellmpalli_Bakridh_Av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.