గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఘరానా మోసం వెలుగుచూసింది. తక్కువ ధరకే బంగారం పేరుతో ఓ ముఠా మోసానికి పాల్పడింది. ఒంగోలుకు చెందిన రవికిరణ్ అనే వ్యక్తి నుంచి రూ. 6.10 లక్షలను రాబట్టారు. బాధితుడు చీరాలకు చెందిన ప్రతాప్ ముఠాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న బాపట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: