గుంటూరు మాచవరానికి చెందిన కొండా వర్షా అనే బాలిక నరసారావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. బాలిక మృతికి ఆర్ ఎంపీ డాక్టర్ నే కారణమని ఆరోపిస్తూ రొంపి చర్ల పోలీస్ స్టేషన్ లో బంధువులు ఫిర్యాదు చేశారు.
కొండా వర్ష అనే బాలిక గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోందని... పక్క గ్రామమైన నల్లగార్లపాడు ఆర్ ఎంపీ డాక్టర్ బాషా అనే వైద్యునికి చూపించగా అతను ఇంజెక్షన్ చేశాడని పాప బంధువులు తెలిపారు. తెల్ల వారేసరికి పాప తొడపై చిన్న కాలిన బొబ్బ లాగా రాగా... నరసరావుపేట లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు పాప తల్లిదండ్రులు తీసుకుని వచ్చామన్నారు. అప్పటికే ప్రైవేట్ వైద్యులు పాపకు చికిత్స నిర్వహించినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. పోలీసులు వర్ష మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షనే పాప మృతికి కారణం అని కచ్చితంగా చెప్పలేమని నరసరావుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్న పిల్లల వైద్య నిపుణులు నరేంద్ర బాబు తెలిపారు.
బాలిక మృతి- ఆర్ఎంపీ వైద్యుడిపై ఫిర్యాదు'
గుంటూరు జిల్లా మాచవరంలో ఓ బాలిక తొడ ఇన్ఫెక్షన్ సోకి మృతి చెందింది. బాలిక మృతికి ఆర్ఎంపీ చేసిన వైద్యమే కారణమని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. రొంపి చర్ల పోలీస్ స్టేషన్ లో వైద్యుడిపై ఫిర్యాదు చేశారు.
గుంటూరు మాచవరానికి చెందిన కొండా వర్షా అనే బాలిక నరసారావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. బాలిక మృతికి ఆర్ ఎంపీ డాక్టర్ నే కారణమని ఆరోపిస్తూ రొంపి చర్ల పోలీస్ స్టేషన్ లో బంధువులు ఫిర్యాదు చేశారు.
కొండా వర్ష అనే బాలిక గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోందని... పక్క గ్రామమైన నల్లగార్లపాడు ఆర్ ఎంపీ డాక్టర్ బాషా అనే వైద్యునికి చూపించగా అతను ఇంజెక్షన్ చేశాడని పాప బంధువులు తెలిపారు. తెల్ల వారేసరికి పాప తొడపై చిన్న కాలిన బొబ్బ లాగా రాగా... నరసరావుపేట లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు పాప తల్లిదండ్రులు తీసుకుని వచ్చామన్నారు. అప్పటికే ప్రైవేట్ వైద్యులు పాపకు చికిత్స నిర్వహించినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. పోలీసులు వర్ష మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షనే పాప మృతికి కారణం అని కచ్చితంగా చెప్పలేమని నరసరావుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్న పిల్లల వైద్య నిపుణులు నరేంద్ర బాబు తెలిపారు.
సభాపతి తమ్మినేని కి ఘనస్వాగతం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ హోదాలో జిల్లాకు మొట్టమొదటిసారిగా వస్తున్న తమ్మినేని సీతారాంకు రణస్థలం కూడలి వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు.
Body:సభాపతి తమ్మినేని సీతారాం కి ఘనస్వాగతం
Conclusion: తమ్మినేని సీతారాం కి ఘనస్వాగతం