గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మరో గాంధీగా పిలుచుకునే ప్రకాష్‌రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం విద్యార్థి లోకానికి తీరని లోటు. స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మందితో కలిసి ఆయన పని చేశారు. ఎన్నో ఉపాధ్యాయ ఉద్యమాలలో పాల్గొని విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచారు. ప్రకాష్ రావు లేని లోటు బాధాకరం.
ఇదీ చూడండి: 'కొవిడ్ నుంచి బయటపడ్డ వారికి బ్లాక్ ఫంగస్ ప్రమాదం'