ETV Bharat / state

మోదీతో పోరాడి జైలుకైనా వెళ్తా: గల్లా - GALLA

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెంలో తెలుగుదేశం ప్రచార తార వంగవీటి రాధాతో కలిసి ఎంపీ జయదేవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రచార తార వంగవీటి రాధాతో కలిసి ఎంపీ జయదేవ్ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 27, 2019, 4:32 PM IST

Updated : Mar 27, 2019, 5:33 PM IST

ప్రచార తార వంగవీటి రాధాతో కలిసి ఎంపీ జయదేవ్ ఎన్నికల ప్రచారం
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెంలో తెలుగుదేశం ప్రచార తార వంగవీటి రాధాతో కలిసి ఎంపీ జయదేవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.లోకేష్, గల్లా జయదేవ్​లను గెలిపించాలని రాధా ఓటర్లను అభ్యర్థించారు.జగన్‌ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారనివంగవీటి రాధా విమర్శించారు. జగన్‌కు బుద్ధి వచ్చేలా ప్రజలు తీర్పు ఇస్తారన్నారు. ప్రధాని మోదీపై పోరాడి జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంపీ గల్లా స్పష్టం చేశారు. చౌకీదార్ అంటూ చోరులను వదిలేస్తున్నారని విమర్శించారు. జగన్ హైదరాబాద్​లోకాకుండా అమరావతికి వచ్చి రాజకీయాలుచేయాలని డిమాండ్ చేశారు.

Intro:AP_GNT_27_27_GALLA_RADHA_COMMENTS_AVB_C10

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) ప్రధాని మోడీ పై పోరాడి జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. చౌకీదార్ అంటూ చోరులను వదిలేస్తున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెం లో తెలుగుదేశం ప్రచార తార వంగవీటి రాధా తో కలిసి ఎంపీ జయదేవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తేదేపా తరఫున బరిలో ఉన్న లోకేష్, గల్లా జయదేవ్ లను గెలిపించాలని రాధ ప్రచారం నిర్వహించారు. జగన్ హైదరాబాద్ లో కాకుండా అమరావతి కి వచ్చి రాజకీయాలను చేయాలని రాదా డిమాండ్ చేశారు.

Body:bites

Conclusion:
గల్లా జయదేవ్, ఎంపీ, గుంటూరు

వంగవీటి రాధ, తెదేపా, ప్రచారతార
Last Updated : Mar 27, 2019, 5:33 PM IST

For All Latest Updates

TAGGED:

radhaGALLAMP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.