ETV Bharat / state

జగన్​కు అమరావతి నచ్చట్లేదు: గల్లా జయదేవ్ - గల్లా

అమరావతి విషయంలో జగన్ వ్యవహారశైలి అనుమానంగా ఉందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరులో పర్యటించారు.

గల్లా జయదేవ్
author img

By

Published : Apr 7, 2019, 9:38 PM IST

వైకాపా ఎన్నికల ప్రణాళికలో అమరావతి లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్​ అభిప్రాయపడ్డారు. రాజధానిపై ఎందుకు స్పష్టత ఇవ్వలేదని ఆయన నిలదీశారు. గుంటూరులో పర్యటించిన ఆయన... మొదట్నుంచీ జగన్​కు అమరావతిలో రాజధాని రావడం ఇష్టం లేదని ఇప్పుడు మరోసారి తేటతెల్లమైందని ప్రజలకు తెలియజేశారు.

జగన్​కు అమరావతి నచ్చట్లేదు: గల్లా జయదేవ్

ఇదీ చదవండి.... రాష్ట్రం అభివృద్ధికి.. మళ్లీ చంద్రబాబు కావాలి: బ్రహ్మణి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.