రాష్ట్రంలో రెండో విడత ఉచిత రేషన్ పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఒక్కో కార్డుకు కిలో శెనగలు, కుటుంబంలోని ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.47కోట్ల రేషన్ కార్డులున్నాయి. కరోనా ప్రభావిత రెడ్‌జోన్ ప్రాంతాల్లో సురక్షిత విధానంలో నిత్యావసరాలు అందించాలని పౌరసరఫరాలశాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు సూచించనున్నారు.
నేటి నుంచి రాష్ట్రంలో రెండో విడత ఉచిత రేషన్ పంపిణీ
రాష్ట్రంలో రెండో విడత ఉచిత రేషన్ పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఒక్కో కార్డుకు కిలో శెనగలు, కుటుంబంలోని ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు.
నేటి నుంచి రాష్ట్రంలో రెండో విడత ఉచిత రేషన్ పంపిణీ
రాష్ట్రంలో రెండో విడత ఉచిత రేషన్ పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఒక్కో కార్డుకు కిలో శెనగలు, కుటుంబంలోని ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.47కోట్ల రేషన్ కార్డులున్నాయి. కరోనా ప్రభావిత రెడ్‌జోన్ ప్రాంతాల్లో సురక్షిత విధానంలో నిత్యావసరాలు అందించాలని పౌరసరఫరాలశాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు సూచించనున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ర్యాండమ్ టెస్టులు