ETV Bharat / state

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో... నలుగురికి గాయాలు - గంటూరు జిల్లా వేలూరు రోడ్డులో ప్రమాదం

గుంటూరు జిల్లా గణపవరం వద్ద ఆగిఉన్న లారీని ఆటో ఢీకొట్టిన ఘటనలో నలుగురు గాయపడ్డారు. వేలూరు నుంచి చిలకలూరిపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

a Auto hit a parked truck at ganapavaram
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ఆటో
author img

By

Published : Jun 16, 2021, 9:36 AM IST

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గ‌ణ‌పవ‌రం వద్ద మంగ‌ళ‌వారం జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో నలుగురు గాయపడ్డారు. వేలూరుకు చెందిన ఓ కుటుంబం.. తమ 6నెలల పాపకు జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం చిలకలూరిపేటకు ఆటోలో వెళ్తున్నారు.

ఈ క్రమంలో గ‌ణ‌పవ‌రం వద్ద ఆగిఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవ‌ర్ బొంతా మోషేతో సహా మరో ఇద్దరు తీవ్రం గాయపడగా.. పాప‌కు స్వ‌ల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప‌ట్ట‌ణంలోని ఓ ప్రైవేటు వైద్య‌శాల‌లో తరలించారు.

ఇదీ చదవండి:

ATM ROBBERY ATTEMPT: నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.