ETV Bharat / state

రుణ యాప్ కేసు: పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

గుంటూరు అర్బన్ పరిధిలో నమోదైన ఆన్​లైన్ యాప్ మోసాల కేసుల్లో.. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం వారిని తెలంగాణ నుంచి గుంటూరుకు తీసుకొచ్చారు.

four accused were taken into custody in online loan apps cheating case at guntur urban
రుణ యాప్ కేసు: పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
author img

By

Published : Jan 24, 2021, 7:31 AM IST

గుంటూరు అర్బన్ పరిధిలో నమోదైన ఆన్​లైన్ యాప్ మోసాల కేసుల్లో.. పోలీసులు పురోగతి సాధించారు. నలుగురు యాప్ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పీటీ వారెంటుపై తెలంగాణ నుంచి విచారణ నిమిత్తం గుంటూరుకు తీసుకొచ్చారు. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలపై తొలగని ప్రతిష్టంభన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.