ETV Bharat / state

ఆవు పేడతో... పర్యావరణ పరిరక్షణ! - బాపట్ల సూర్యలంక

గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరంలో పచ్చదనం పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఆవుపేడతో వినూత్నంగా మొక్కలు నాటారు.

మెక్కలు నాటుతున్న కమిటీ సభ్యలు
author img

By

Published : Aug 16, 2019, 10:13 AM IST

గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరంలో పచ్చదనం పెంచటానికి ప్రజలు నడుంబిగించారు. శివ క్షేత్ర ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో సుభాష్ పాలేకర్ సూచనలు మేరకు.... ఆవుపేడతో సీడ్ బాల్స్​ను తయారు చేసి... ఈ సంవత్సరం నాటారు. ప్రస్తుత పరిస్థితులలో వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతయినా నివారించేందుకు మా వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. కుంకుడు, సీతాఫలం, తెల్ల మద్ది, ఈత, నేరేడు రకాల విత్తనాలు సమకూర్చుకుని ఆవుపేడతో బాల్​లా తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. అవి బాగా ఎండిన తర్వాత రహదారుల వెంబడి భూమిలో నాటటంతో మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయని వర్షాకాలం కావడంతో విత్తనాలు నాటుతున్న మని శివ క్షేత్ర కమిటీ సభ్యులు తెలియజేశారు . త్వరలో సూర్యలంక తీరంలో అడవి అంతరించిపోతుందని అడవిలో కూడా సీడ్ బాల్స్​ని నాటు తామని పర్యావరణ పరిరక్షణ కొరకు తమ వంతు కృషి చేస్తామన్నారు .

ఆవుపేడతో బాల్స్​లా చేసిన వివిధ రకాల విత్తనాలు

ఇదీ చూడండి

కొత్త అందాలు సంతరించుకున్న సంగమ ప్రదేశం

Intro:AP_RJY_61_15_R S S LEADER_MEET_MUDRAGADA_AV_AP10022Body:AP_RJY_61_15_R S S LEADER_MEET_MUDRAGADA_AV_AP10022Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.