ETV Bharat / state

రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం.. రూ.25 లక్షలు నష్టం - guntur lo agni pramadham

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్నపాలెం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రైస్ మిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ. 25 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు యజమాని రోశయ్య వాపోయాడు.

fire accident in ganganna palem rice mill
గంగన్నపాలెం రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం
author img

By

Published : May 9, 2020, 9:47 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్న పాలెం గ్రామంలో దుర్గా రైస్ అండ్ ఫ్లోర్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. రూ.2 లక్షలు విలువ చేసే ధాన్యం దగ్ధమయ్యాయి. దీంతో పాటు యంత్ర సామాగ్రి మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ. 25 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు యజమాని రోశయ్య వాపోయాడు.

ఇదీ చదవండి : హానికారక పరిశ్రమలు ఊరికి దూరంగా : సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.