ETV Bharat / state

వెంకుపాలెంలో అగ్ని ప్రమాదం... 8 పూరిళ్లు దగ్ధం - fire accident at guntur district

షాట్ సర్క్యూట్ కారణంగా 8 పూరిళ్లు, 2 పాకలు అగ్నికి ఆహుతైన ఘటన గుంటూరు జిల్లా వెంకుపాలెంలో జరిగింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Breaking News
author img

By

Published : Jun 25, 2020, 7:51 AM IST

అగ్ని ప్రమాదంలో 8 పూరిళ్లు దగ్ధం

గుంటూరు జిల్లా వినుకొండ మండలం వెంకుపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. షాట్ సర్క్యూట్ కారణంగా 8 పూరిళ్లు, 2 పాకలు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. వేరే ఇళ్లకు మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు చేపట్టారు. సుమారు 8 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: జిల్లాలో వెయ్యికి చేరిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.