ETV Bharat / state

వందరోజుల పాలనపై అభిప్రాయ సేకరణకు అపూర్వ స్పందన

ముఖ్యమంత్రి వైయస్ జగన్ వందరోజుల పాలనపై గుంటూరు జిల్లాలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు అపూర్వ ఆదరణ లభించిందని వైకాపా విద్యార్ధి విభాగం నేతలు తెలిపారు.

ముఖ్యమంత్రి పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ
author img

By

Published : Sep 8, 2019, 2:31 PM IST

Updated : Sep 8, 2019, 3:04 PM IST

ముఖ్యమంత్రి పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ

ముఖ్యమంత్రి వైయస్ జగన్ వందరోజుల పాలనపై గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణకు అపూర్వ స్పందన లభించింది. వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రజాభిప్రాయలో విద్యార్థులు, ఉద్యోగస్థులు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై స్పందన,మెరుగు పడాల్సిన అంశాలపై అభిప్రాయాన్ని తీసుకున్నామని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చైతన్య తెలిపారు.

ఇదీ చూడండి: ఆకట్టుకుంటున్న వెరైటీ గణనాథులు...

Intro:ap_atp_gollapalli_jalasayam_water_av_ap10099
date:03-09-2019
center:penukonda
contributor:c.a.naresh
cell:9100020922
EMP ID :AP10099
గొల్లపల్లి జలాశయానికి చేరుతున్న కృష్ణా జలాలు
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గొల్లపల్లి జలాశయానికి హంద్రీనీవా కాలువ ద్వారా సోమవారం మధ్యాహ్నం నుంచి కృష్ణా జలాలు చేరుతున్నాయి. జలాశయం పూర్తి నీటిమట్టం1.913tmcలు.. ప్రస్తుతం 200qsecలు కృష్ణా జలాలు గొల్లపల్లి జలాశయానికి చేరుతున్నాయి అధికారులు మూడు పంపు లతో నీళ్లు విడుదల చేశారు మార్గమధ్యలో కనుమ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ముష్టి కోవెల చెరువుకు రెండు చిన్న పంపుల ద్వారా నీళ్లు వెళుతున్నాయి మిగిలిన మొత్తం గొల్లపల్లి జలాశయం చేరుతుంది నెలరోజులపాటు ఇదేవిధంగా జలాశయానికి నీళ్లు విడుదల చేసే నిండుతుంది అని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Body:ap_atp_gollapalli_jalasayam_water_av_ap10099

Conclusion:9100020922
Last Updated : Sep 8, 2019, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.